బేక్ చేసిన బేబీ కార్న్ జల్ఫ్రేజీ

Veg
On
Servings
4
Hours
35.00
Ingredients
  • 12-14 బేబీ కార్న్స్
  • 1 ఉల్లిపాయ
  • 1 కప్పు పన్నీర్
  • 1/2 రెడ్ బెల్ పెప్పర్
  • 1/2 క్యాప్సికం
  • 1/2 కప్పు స్ప్రింగ్ ఉల్లిపాయ ఆకుకూరలు
  • 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
  • 1 టేబుల్ స్పూన్ల నూనె
  • రుచి కొరకు నల్ల మిరియాల పొడి
  • రుచి కొరకు ఉప్పు
  • 1/2 కప్పు ఇంట్లో తయారుచేసిన టొమాటో పురీ
  • 2 టేబుల్ స్పూన్లు టొమాటో ప్యూరీ
  • 1 టీ స్పూన్ నిగెల్లా విత్తనాలు
  • 1 టీ స్పూన్ జీలకర్ర గింజలు
  • 1 టీ స్పూన్ ధనియాల పొడి
  • 1 చెంచా గరం మసాలా
  • 1 టీ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
  • 1 టీ స్పూన్ జీలకర్ర  పొడి
  • 1 టీ స్పూన్ పసుపు పొడి
  • 1/4 కప్పు క్రీము
  • 1/4 కప్పు మొజారెల్లా చీజ్
  • 1/2 కప్పు బ్రెడ్ క్రంబ్స్
Preparations
  • బేబీ కార్న్, ఉల్లిపాయ, పనీర్, రెడ్ బెల్ పెప్పర్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఉల్లిపాయ ఆకుకూరలు, కొత్తిమీర, నూనె, నల్ల మిరియాలు పొడి, ఉప్పుమిక్సింగ్ గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • ఇంట్లో తయారుచేసిన టమోటా ప్యూరీ , కొనుక్కొచ్చిన టమోటా ప్యూరీ , నిగెల్లా విత్తనాలు, జీలకర్ర, కొత్తిమీర పొడి, గరం మసాలా, ఎర్ర కారం, జీలకర్ర పొడి, పసుపు పొడి, ఉప్పుమరో గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి క్రీమ్ జోడించి కలపాలి.
  • బేకింగ్ డిష్ లో ఊరబెట్టిన కూరగాయలు వేయాలి మరియు సాస్ తో పైన అద్దాలి . ప్రక్రియను మరోసారి పునరావృతం చేయండి.
  • పైన కొన్ని మొజారెల్లా చీజ్ మరియు బ్రెడ్ ముక్కలు జత చేయాలి 180˚ డిగ్రీలవద్ద 20నిమిషాలు ఉషా హాలోజెన్ ఓవెన్‌లో డిష్ బేక్ చేయాలి
  • బెల్ పెప్పర్ మరియు కొంచం  కొత్తిమీరతో అలంకరించండి
Recipe Short Description

ఒక ఘాటైన ఆంగ్లో-ఇండియన్ వంటకం,యుకే  ఇష్టపడే భారతీయ వంటకాల్లో ఒకటిగా జల్ఫ్రేజీ ఎన్నుకోబడింది. ఇప్పుడు, ఈ సాధారణ వంటకంతో మీ ఇంట్లో ఈ వంటకాన్ని తయారు చేయండి.

Recipe Name
బేక్ చేసిన బేబీ కార్న్ జల్ఫ్రేజీ
Recipe Difficulty
మధ్యస్థం
Recipe Thumbnail
బేక్ చేసిన బేబీ కార్న్ జల్ఫ్రేజీ
Video
dZa6uvqMjmQ

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.
Search Words
babycorn