అప్పమ్స్ తో పైనాపిల్ మీన్ మొయిలి

Veg
Off
Servings
4
Hours
40.00
Ingredients
  • 1 పెద్ద ఉల్లిపాయ, తురిమినది
  • 3-4 పచ్చి మిరప కాయలు
  • 12-15 కరివేపాకు ఆకులు 
  • 1/2 టీ స్పూన్ మిరియాల పొడి
  • 1/4 టేబుల్ స్పూన్ పసుపు పొడి
  • 1 అంగుళం అల్లం (చక్కగా తరిగింది)
  • 4 వేల్ల్లులి రెబ్బలు (చక్కగా తరిగింది)
  • 1/4 తెబుల్స్పూన్ల గరం మసాలా
  • నిమ్మ రసం – ఒక నిమ్మకాయ లో సగం
  • 1 కప్పు కొబ్బరి పాలు 
  • 10-12  పైనాపిల్/అనాస పండు క్యూబ్లు
  • ఉప్పు
  • కొబ్బరి నూనె

ఊరబెట్టడానికి 

  • 1/4 పసుపు పొడి
  • 1/4 చెంచా మిరియాల పొడి
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం 
  • రుచి కొరకు ఉప్పు
Preparations
  • మిక్సింగ్ గిన్నెలో పైనాపిల్ క్యూబ్స్, ఉప్పు, మిరియాలు, పసుపు పొడి, నిమ్మరసం మరియు కింగ్ ఫిష్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఒక పాన్ లో  కొబ్బరి నూనె వేడి చేయాలి రెండు వైపులా సమానంగా ఉడికేటట్లు వండాలి 
  • మరొక పాత్రలో కొబ్బరి నూనె వేడి చేయాలి వెల్లులి, అల్లం వేసి బాగా కలపాలి ఇప్పుడు కరి వేపాకు ఆకులు, పచ్చి మిరప కాయలు, ఉప్పు మరియు ఉల్లిపాయ వేసి వండాలి 
  • పసుపు పొడి, గరం మసాలా, వండిన చేపలు, ఊరబెట్టిన పైనాపిల్ క్యూబ్స్, కొబ్బరి పాలు, నిమ్మరసం కలపాలి వాటిని బాగా కలపెట్టాలి 
  • అప్పం తో కలిపి వేడిగా వడ్డించండి
Cooking Tip

పైనాపిల్స్‌ను మొయిలీకి చేర్చే ముందు తేలికగా వేయించడం కూడా ఒక ఎంపిక.

Recipe Short Description

కేరళ నుండి  వచ్చిన ఈ సాంప్రదాయ చేపల కూర రుచికరమైనది ‘మీన్ మొయిలీ’ అనే పేరు ఇంగ్లీషులో ఫిష్ కర్రీ అని అర్ధం.

Recipe Name
అప్పమ్స్ తో పైనాపిల్ మీన్ మొయిలి
Recipe Difficulty
మధ్యస్థం
Recipe Thumbnail
అప్పమ్స్ తో పైనాపిల్ మీన్ మొయిలి
Video
EHujtNFdqKA

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.