Recipe Collection
Veg
Off
Servings
4
Hours
30.00
Ingredients
- 2 ఫిల్లెట్ల సీర్ ఫిష్
- సగం కప్పు వేయించిన జీడి పప్పులు
- 1 టీ స్పూన్ మిరప రేకులు
- ½ టీ స్పూన్ జీలకర్ర పొడి
- తాజా నల్ల మిరియాలు
- ½ టేబుల్ ధనియాల పొడి
- 1 టీ స్పూన్ ఆరెంజ్/బత్తాయి రసం
- 1 టీ స్పూన్ తేనె
- 1 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
- 1 నిమ్మకాయ రసం
- రుచి కొరకు ఉప్పు
Preparations
- ఉషా మిక్సర్ గ్రైండర్ ఉపయోగించి జీడి పప్పులను పొడి చేయండి జీడి పప్పుల పొడిని ఒక గిన్నెలోకి మార్చండి
- మిరప రేకులు, జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, ధనియాల పొడి, ఉప్పు, ఆరెంజ్/బత్తాయి రసం, తేనె, ఆలివ్ నూనె మరియు నిమ్మరసం అన్నీ బాగా కలపండి. పదార్ధాలు అన్నిటిని బాగా కలపండి
- ఫిష్ ఫిల్లెట్లను ఉప్పు మరియు మిరియాలతో కలపాలి
- మిశ్రమం సమానంగా ఫిల్లెట్లకు సమానంగా అంటుకునేలా కలిపి వాటిని ఉషా హాలోజెన్ ఓవెన్ లో ఉంచండి 180° డిగ్రీల వద్ద 10-12 నిముషాలు బేక్ చేయండి
- తాజా నిమ్మకాయ మరియు కొత్తిమీరతో అలంకరించి వడ్డించండి
Cooking Tip
సమానంగా ఉడకడం కోసం ఫిష్/చేప ముక్కలు అన్నీ ఒకే ఆకారంలో ఉండేటట్లు చూసుకోవాలి
Recipe Short Description
మిరియాలు మరియు తీపి రుచి పూర్తిగా ఉన్న వంటకం, ప్రతి ముక్కతో ఆనందంగా నోటిలో నీళ్ళుఊరిస్తుంది.
Recipe Our Collection
Recipe Name
తేనే మరియు నల్ల మిరియాలతో సీర్ ఫిష్ కరకర లాడేలా చేయండి
Recipe Difficulty
మధ్యస్థం
Recipe Thumbnail
Video
dE3DfK9_44I
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి