Recipe Collection
Veg
Off
Servings
4
Hours
25.00
Ingredients
- 100 మిలీ పాలు
- 2 గుడ్ల సొన
- 20 గ్రాముల బ్రేక్ ఫాస్ట్ షుగర్
- 1 స్టిక్ వెనిలా పోడ్ ( మడగాస్కర్ ఆరిజిన్)
Preparations
- ఒక సాస్ పాత్రలో పాలు మరిగించి, వెనిలా పోడ్ ని మధ్యలో చిదమాలి మరియు పాలు జత చేయాలి
- చక్కర మరియు గుడ్ల సోన రెండిటిని కలిపి జతచేసి మరుగుతున్న పాల మిశ్రమంలో కలపాలి
- ద్రవాన్ని ఇప్పుడు పింగాణి గిన్నెలలో నింపాలి
- బేకింగ్ ట్రే లో సగం వరకు నీటిని పోసి, గిన్నెలను పైన ఉంచాలి
- ఉషా ఓటిజి ఓవెన్ 2-3 నిముషాల పాటు 140° డిగ్రీల వద్ద వేడి చేసిన తర్వాత బేక్ చేయడానికి ట్రే ని లోపల ఉంచాలి
- బ్రులీ అయ్యే వరకు బేక్ చేయాలి
Gallery Recipe
Recipe Products
Recipe Short Description
‘కాల్చిన క్రీమ్’ అని ఫ్రెంచ్ లో పిలవబడే క్రీమి బ్రూలీ, ఒక సిల్కీ మృదువైన కస్టర్డ్ బేస్ తో ఒక కరకరలాడే ఆనందాన్ని ఇస్తుంది.
Recipe Our Collection
Recipe Name
క్రీమి బ్రూలీ
Recipe Difficulty
Medium
Recipe Thumbnail
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి