ఫుడ్ ప్రాసెసర్ ఎఫ్.పి. 3810

Product Name
ఫుడ్ ప్రాసెసర్
Product SKU
FP 3810
Product Short Description

ఫుడ్ ప్రాసెసర్

Product Long Description

అదనపు  సహాయం, అదనపు వేగం

వంటగది కొరకు ఒక ఆల్-ఇన్-వన్ పరిష్కారం, ఉషా ఫుడ్ ప్రాసెసర్ ఒక 1000 వాట్ల అధిక టార్క్ మోటార్ 100% కాపర్ ని కలిగి  ఉన్నది, ఆహారంను వేగంగా, సౌకర్యవంతంగా మరియు ఆహ్లాదకరంగా చేస్తుంది. బహుళార్థకంగా పనిచేసే వంట ఉపకరణాలలో పూర్తి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు కదలకుండా ఉండడానికి  డిస్క్ హోల్డర్ ని ఉపయోగించి జతచేస్తారు, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లను ఉపయోగించి   చాప్, శ్రెడ్, మరియు ఆహారంను చిన్న ముక్కలుగా చేయడం, చంకీ, లేదా రిబ్బన్-లాగా పలుచని ముక్కలుగా చేసెలా చేస్తుంది, వంట చేసే ఔత్సాహికులకు కాటరింగ్ చేయడానికి, ఈ తాజా ప్రాసెసర్ లో ఒక బౌల్, బ్లెండర్ జార్, చట్నీ జార్, బహుళార్థ-సాధక జార్, నిమ్మపందు జ్యూసర్, సెంట్రిఫ్యూగళ్ జ్యూసర్, శ్రెడ్డర్, గ్రాటర్, స్లైసర్, చాపర్, పిండిని కలపడానికి బ్లేడు, ఎగ విస్కర్, మరియు స్పాటులా లాంటి వాటి తో కూడిన ప్రత్యేకమైన పదమూడు భాగాలు వస్తాయి. శక్తివంతమైన సంరక్షణ మరియు నియంత్రణ తో పాటు, మోటార్ భద్రతా కొరకు అధికభారం రక్షణ కవచం, డబుల్ భద్రతా లాక్ మెకానిసంని కూడా ఫుడ్ ప్రాసెసర్ కలిగి ఉన్నది.

Key Features
  • 1000W అధిక పవర్ మోటార్
  • ఫుడ్ గ్రేడ్ రివర్సిబుల్ బ్లేడ్లు
  • పొందికైన టవర్ రూపకల్పన
  • 13 విడిభాగాలు

 

 

 

Tech Specs
  • వ్యాటేజి – 1000 W
  • వేగం – రెండు దశల వేగం ఎంపిక & పల్స్ ఫంక్షన్
  • బౌల్ యొక్క సామర్థ్యం –2.4 లీ
  • బ్లెండర్ జార్ యొక్క సామర్థ్యం –1.5 లీ
  • డ్రై జార్ యొక్క సామర్థ్యం –1.0 లీ
  • చట్నీ యొక్క సామర్థ్యం –0.5 లీ
  • వారంటీ – ఉత్పత్తి మీద 2 సంవత్సరాలు
  • వోల్టేజీ -230 V
  • ఫ్రీక్వెన్సీ – 50 Hz
Accessories

చాపింగ్ బ్లేడ్

  • పిండిని కలపడానికి బ్లేడ్
  • రివర్సిబుల్ స్లైసింగ్ బ్లేడ్
  • రివర్సిబుల్ శ్రెడ్డింగ్ బ్లేడ్
  • గ్రాటింగ్ బ్లేడ్, విస్కింగ్ బ్లేడ్,
  • బ్లేడ్ హోల్డర్

స్పిండిల్

  • జ్యూసింగ్ కొరకు విడిభాగాలు
  • నిమ్మపందు జ్యూసింగ్ కోన్
  • నిమ్మపందు జ్యూసింగ్ ట్రే
  • ప్రత్యేకమైన సెంట్రిఫ్యూగళ్ జ్యూసర్ విడిభాగం
  • ఫుల్ మౌత్ పుశర్
  • మూతతో ప్రాసెసింగ్ బౌల్
  • పారదర్శక పుశర్

జార్లు:

  • బ్లెండర్ జార్,
  • బహుళార్థ-సాధక జార్,
  • చట్నీ జార్ 
  • స్పాటులా
Thumbnail Image
Food Processor  FP3810
Innovative Product
On
Main Banner Image
Food Processor  FP3810
Attributes
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Innovative Product Content
Banner Image
Food Processor  FP 3810
Banner Heading
Effortless Power
Banner Text
Its 1000 W pure copper motor makes it a dream machine that doesn’t give up on you.
Banner Image
Food Processor  FP 3810
Banner Heading
Mix. Grind. Blend.
Banner Text
With multiple jars come multiple perks ensuring that you are always a step ahead in your food prep.
Banner Image
Food Processor  FP 3810
Banner Heading
The more, the merrier
Banner Text
With 13 premium attachments, the FP 3810 is your handy assistant that takes on the pain of chopping , slicing and shredding
Banner Image
Food Processor  FP 3810
Banner Heading
Technical Specification
Banner Text
  • Wattage 1000 W
  • Voltage 230V
  • Frequency 50 Hz
  • Warranty 2 Years on Product
Product Mrp
10150
Other Features
  • పూర్తిగా ఎస్.ఎస్. రివర్సిబుల్ బ్లేడ్లు
  • స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ జార్లు
  • చట్నీ జార్ – 0.5 లీ
  • బహుళార్థ-సాధక జార్ – గ్రైండింగ్ కొరకు 1.0 లీ
  • 2.4 లీ పారదర్శక ప్రాసెసింగ్ బౌల్
  • 1.5 లీ బ్లెండింగ్ జార్
  • నిమ్మపందు జ్యూసర్
  • 3 దశల వేగం + పల్స్
  • సురక్షితంగా ఆపరేషన్ కొరకు సురక్షిత లాక్
  • భద్రత కొరకు ఎర్తింగ్ తో 3 పిన్ల ప్లగ్
  • మోటార్ భద్రత కొరకు అధిక భారం నుండి రక్షణ కవచం

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.
Innovative Icons
Food Processor  FP3810
Food Processor  FP3810
Food Processor  FP3810
Order
1000
Video code
lziTidsV2PI
Is On Booking Page
On