Recipe Collection
Veg
On
Servings
4
Hours
30.00
Ingredients
- 1 చిన్న బ్రోకోలి గుత్తి
- 1 పసుపు రంగు బెల్ పెప్పర్స్ు (నల్ల మరకలు లేకుండా)
- 100 గ్రాముల పుట్టగొడుగులు
- 100 గ్రాముల కాటేజీ చీజ్
- 6 చిన్న టొమాటోలు
- 6 బేబి కార్న్
- 50 గ్రాముల ఆలివ్ నూనె
- 15 గ్రాముల వెల్లుల్లి, లేతది
- కోరుకున్న రుచి ప్రకారం ఉప్పు
- కోరుకున్న రుచి ప్రకారం నల్ల మిరియాలు
- 60 గ్రాముల ప్రాసెస్ చేసిన చీజ్
Preparations
- ఒక కాసరోల్ పాత్రలో ఆన్ని పదార్థాలను కలపండి (ప్రాసెస్ చేసిన చీజ్మినహాయించి)
- పైభాగం మీద ప్రాసెస్ చేసిన చీజ్ చల్లండి మరియు బేకింగ్ ట్రే మీద కాసరోల్ ని ఉంచండి
- ఉషా ఓ.టి.జి. లో220°సె లో 2-3 నిమిషాల పాటు వేడిచేయండి మరియు ట్రేని లోపల ఉంచండి
- చీజ్ కరిగిపోయేవరకు మరియు కూరగాయలు ఉడికే వరకు బేక్ చేయండి
Gallery Recipe
Recipe Products
Recipe Short Description
ఇది ఏదైనా భోజనానికి అద్భుతమైన సైడ్-వంటకం గా ఉంటుంది,శీతాకాలం లేదా వేసవికాలంలో మీరు దేనికైనా మరియు అన్ని కూరగాయలకు సరిపోయేలా చేయవచ్చు.
Recipe Our Collection
Recipe Name
బేక్ చేయబడిన కూరగాయలు
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి