Recipe Collection
Veg
On
Servings
2
Hours
10.00
Ingredients
- 1 ఆరెంజ్
- 1 అనాస ముక్క
- 1 మామిడి పండు
- 1 కప్పు స్ట్రాబెర్రీలు
- అర కప్పు చెర్రీలు
- 1 కివి
- అర కప్పు బటానీ
- సగం చెక్క నిమ్మకాయ
- 1 టేబుల్ స్పూన్ తేనే
Preparations
- పదార్ధాలు అన్నిటిని బాగా శుభ్రంగా కడగాలి
- స్ట్రాబెర్రీ కాడలను తొలగించండి
- ఆరెంజ్, కివి మరియు నిమ్మకాయ పై తోలును ఒలవండి
- మామిడి మరియు చెర్రీ ల జీడి ని తొలగించి సగానికి కోయాలి
- పదార్ధాలు అన్నిటినీ ముక్కలుగా కోయాలి
- అన్నీ పదార్ధాలను ఉషా న్యూట్రిప్రెస్ కోల్డ్ ప్రెస్ జ్యుసర్లో వేసి జ్యూస్ చేయండి
- తేనెలో కలిపి ఐస్ తో ఆనందించండి
Gallery Recipe
Cooking Tip
మీకు చల్లని జ్యూసు ఇష్టమైతే పండ్లను ముందుగానే ఫ్రిజ్ లో పెట్టాలి
Recipe Short Description
తెల్లని ఇసుక బీచ్లు, వెచ్చని వేసవి రాత్రులు మరియు ఉష్ణమండల యొక్క రుచుల ఆరోగ్యవంతమైన జ్యూసు యొక్క సీసాను పైకి లేపి తాగుతున్నట్లు ఉహించుకోండి
Recipe Our Collection
Recipe Name
ట్రాపికల్ ఫాంటసీ మిక్స్
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి