Recipe Collection
Veg
On
Servings
4
Hours
20.00
Ingredients
- 12 క్రీమ్ క్రాకర్ బిస్కట్లు
- 12 టేబుల్ స్పూన్ల పిజ్జా సాస్
- 1 ఉల్లిపాయ, చక్కగా తరిగినది
- ఆకుపచ్చ, ఎర్రని మరియు పసుపు రంగు కాప్సికం ప్రతి ఒక్కటి సగం, తరిగినవి
- 12 టేబుల్ స్పూన్ల తరిగిన చీజ్
Preparations
- క్రీమ్ క్రాకర్ బిస్కట్ల మీద అపిజ్జ సాస్ ని చెంచాతో సమానంగా రుద్దాలి
- సాస్ యొక్క పైభాగం మీద ఉల్లిపాయ మరియు కాప్సికం ని జతచేయండి
- పైభాగం మీద తరిగిన చీజ్ ని చల్లండి
- ఉషా హాలోజెన్ ఓవెన్ లో‘పిజ్జా’ ని ఎంచుకోండి 3-4 నిమిషాల్ సమయం ని మరియు 250°సె డిగ్రీల ఉష్ణోగ్రతలో సెట్ చేయండి
- చీజ్ కరిగి పోయేవరకు, కొద్దిగా లేత గోధుమ రంగు వచ్చే వరకు వేచిఉండండి
- వేడిగావడ్డించండి
Gallery Recipe
Recipe Short Description
అన్ని సందర్భాల కొరకు అపటైజర్ ఉండే, కాక్టెయిల్ పిజ్జా కనేప్స్ శైలిగా మరియు ఆధునతనంగా ఉంటాయి, అయినాతయారుచేయడానికిచాలా సులభం
Recipe Our Collection
Recipe Name
కాక్టెయిల్ పిజ్జా కనేప్స్
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి