వెల్లుల్లి సాస్ తో స్పైస్ చికెన్

Veg
Off
Servings
2
Hours
40.00
Ingredients
  • 250 గ్రాముల ఎముకలు లేకుండా చికెన్ 
  • 1 టేబుల్ స్పూన్ల అల్లం  పేస్ట్
  • ఒకటిన్నర టీ స్పూన్ 5 సుగంధద్రవ్యాల(పొడిచేసిన దాల్చిన చెక్క, పొడిచేసిన లవంగాలు, టోస్ట్ చేయబడిన  మరియు పొడిచేసిన పెద్ద జీలకర్ర, పొడిచేసిన సోంపు మరియుటోస్ట్ చేయబడిన  మరియు పొడిచేసినషెచువాన్ మిరియాలు)
  • 1 టేబుల్ స్పూన్ల నూనె
  • 1 పెద్ద ఉల్లిపాయ, తరిగినది 
  • 1 కాప్సికం, తురిమినది
  • 1 కప్పు చికెన్ స్టాక్
  • ½ టీ స్పూన్ పంచదార
  • 1 టేబుల్ స్పూన్ వెనిగర్
  • 1 టేబుల్ స్పూన్ ముదురు సోయా సాస్
  • ¼ కప్పు నీటిలో కరిగించిన 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి
  • 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్
  • అలంకరణ చేయడానికి తాజా తులసి మరియు కొత్తిమీర, తరిగినది
Preparations
  • అన్ని పదార్థాలను (ఉల్లిపాయలు, కాప్సికం మరియు మొక్కజొన్న పిండి మినహాయించి)కలగలిపి కలపండి మరియు ఒక పాత్రలో 15 నిమిషాల పాటు ఊరవేయండి
  • అన్ని పదార్థాలతో కలిపి చికెన్ ని ఉషా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుకర్ లో 12 నిమిషాల పాటు వండండి మరియు ఆవిరిని విడుదలచేయండి
  • ఉల్లిపాయలు, కాప్సికం మరియు కరిగించిన మొక్కజొన్న పిండి ని కదపండి మరియు మృదువుగా కదుపుతూ 2-3 నిమిషాల కొరకు వండండి
  • తులసి మరియు కొత్తిమీర తో అలంకరణ చేసి ఫ్రైడ్ రైస్ తో వడ్డించండి
Cooking Tip

బ్రకోలి మరియు బేబి కార్న్ లాంటి కూరగాయలను కూడా మీరు ఉపయోగించవచ్చును

Recipe Short Description

ఒక ఉత్తమ చైనీస్వేపుడు వంటకం తీసుకువెళ్ళే వంటకంగా ప్రస్సిడ్ చెందినది

Recipe Name
వెల్లుల్లి సాస్ తో స్పైస్ చికెన్
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
వెల్లుల్లి సాస్ తో స్పైస్ చికెన్

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.