Recipe Collection
Veg
On
Servings
2
Hours
25.00
Ingredients
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 2 యాలకులు
- 3-4 నల్ల మిరియాలు
- 2 పచ్చి మిరపకాయలు
- 1 ఉల్లిపాయ
- 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 చెంచా గరం మసాలా
- 1 టీ స్పూన్ ధనియాల పొడి
- 1 టీ స్పూన్ జీలకర్ర పొడి
- అర టేబుల్ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
- అవసరమైనన్ని నీళ్ళు
- 1/2 కప్పు టొమాటో ప్యూరీ
- 1 కప్పు పాలకూర ప్యూరీ
- 150 గ్రాముల పన్నీరు
- రుచి కొరకు ఉప్పు
- 8-10 టేబుల్ స్పూన్ల పాలు
- అల్లం
- ఎర్ర కారం
Preparations
- ఒక పాన్/బాణిలి లో నూనె వేడి చేయాలి యాలకులు, నల్ల మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, ఎర్ర కారం, నీళ్ళు వేసి మసాలాని త్వరగా కదిలించాలి టమోటా ప్యూరీ అందులో పోయాలి మరియు దాన్ని ఉడకనీయాలి
- ఇప్పుడు పాలకూర ప్యూరీ, పనీర్ క్యూబ్‌లు, పాలు మరియు ఉప్పు వేసి అన్నీ కలిసేటట్లు బాగా కలపాలి.
- కొన్ని అల్లం జూలియెన్స్ మరియు ఎర్ర మిరపకాయలతో అలంకరించి వేడిగా వడ్డించండి
Recipe Products
Recipe Short Description
మృదువైన , క్రీము, రుచికరమైన భారతీయ కాటేజ్ చీజ్ కూర, దేశవ్యాప్తంగా ఇది ఆరాధించబడుతుంది
Recipe Our Collection
Recipe Name
పాలక్ పనీర్
Recipe Difficulty
సులభం
Recipe Thumbnail
Video
wdotoXnxjqo
Other Recipes from Collection
Other Recipes from Tag
Recipe Reviews
ushacook.com ushacook.com
ushacook.com
ushacook.com
వ్యాఖ్యానించండి