Recipe Collection
Veg
On
Servings
4
Hours
10.00
Ingredients
- 3 రెగ్యులర్ తెల్ల బ్రెడ్ ముక్కలు
- 3 పచ్చి మిరపకాయలు
- 1 ఉల్లిపాయ,తరిగినది
- 150 గ్రాముల చీజ్(కోరుకున్న ప్రకారం)
- 1 టీ స్పూన్ ఉప్పు
- 50 గ్రాముల మృదువైన బటర్
Preparations
- ఒక బౌల్ లో పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు,బటర్ మరియు ఉప్పు ని కలపండి
- బ్రెడ్ ముక్కల మీద మిశ్రమాన్ని సమానంగా రుద్దండి మీరుకోరుకున్నంతచీజ్ ని దాని మీద రుద్దండి
- ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టండి
- ఉషా ఓ.టి.జి. లో180°సె లో 2-3 నిమిషాల పాటు వేడిచేయండి మరియు టోస్ట్ యొక్క పై చీజ్ పై పొర గోధుమ రంగు వచ్చేవరకు బేక్ చేయడానికిట్రేని లోపల పెట్టండి
Gallery Recipe
Recipe Products
Recipe Short Description
బేక్ చేయబడిన మసాలా టాపింగ్ తో చీజ్ టోస్ట్ ఒక భారతీయ వంటకంగా తయారు చేయబడుతుంది
Recipe Our Collection
Recipe Name
బేక్ చేయబడిన మసాలా మరియు చీజ్ టోస్ట్
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి